Jagathguru Bhodalu Vol-9        Chapters        Last Page

శ్రీకృష్ణస్తుతి

కృష్ణ కృష్ణ మహాయోగి న్‌ త్వ మాద్యః పురుషః పరః |

వ్యక్త్యావ్యక్త మిదం విశ్వం రూపం తే బ్రహ్మణావిదుః || 1

త్వమేకః సర్వభూతానాం దేహాస్వాత్మేంద్రియేశ్వరః |

త్వమేవ కాలో భగవాన్‌ విష్ణు రవ్యయ ఈశ్వరః|| 2

త్వం మహాన్‌ ప్రకృతిః సూక్ష్మా రజః సత్త్వ తమోమయీ|

త్వమేవ పురుషోధ్యక్ష సర్వక్షేత్ర వికారకృత్‌ || 3

గృహ్యమాణౖ స్త్వమగ్రాహ్యో వికారైఃః ప్రాకృతై ర్గుణౖః|

కోన్విహార్హతి విజ్ఞాతుం ప్రాక్సిద్ధం గుణసంవృతః || 4

తసై#్మ తుభ్యం భగవతే వాసుదేవాయ వేధసే |

ఆత్మద్యోత గుణచ్ఛన్న మహిమ్నే బ్రహ్మణ నమః || 5

యస్యావతారాజ్ఞాయం తే శరీరిష్వ శరీరిణః|

తై సై రతుల్యాతిశ##యైర్వీర్యై ర్వీర్యై ర్దేహేష్వసంగతైః|| 6

స భవాన్‌ సర్వలోకస్య భవాయ విభవాయచ |

అవతీరోంశ భాగేన సాంప్రతం పతిరాశిషామ్‌|| 7

నమః పరమకల్యాణ నమస్తే విశ్వమంగళ |

వాసుదేవాయ శాంతాయ యదూనాం పతయేనమః|| 8

అనుజానీహి నౌ భూమం స్తవానుచర కింకరౌ|

దర్శనం నౌ భగవతి ఋషేరాసీ దనుగ్రహాత్‌|| 9

వాణీ గుణానుకథనే శ్రవణం కథాయాం

హస్తౌచ కర్మను మన స్తవపాదయోర్నః, 10

స్మృత్యాం శివ స్తవ నివాస జగత్ర్పణామే

దృష్టిస్తతాం దర్శనేస్తు భవత్తునూనామ్‌ 11

- భాగవతం - దశమస్కంధం.


Jagathguru Bhodalu Vol-9        Chapters        Last Page